Health: బీపీతో బాధపడుతున్నారా.? రోజూ ఎంత ఉప్పు తినాలంటే..

ప్రస్తుతం బీపీతో బాధపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారిన జీవన విధానం తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది బీపీ సమస్య బారిన పడుతున్నారు. అయితే బీపీ పెరగడానికి ప్రధాన కారణాల్లో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ఒకటని తెలిసిందే. అందుకే నిపుణులు సైతం ఉప్పును తక్కువగా తీసుకోవాలని సూచిస్తుంటారు. ఇంతకీ బీపీతో బాధపడేవారు రోజు ఎంత ఉప్పు తీసుకోవాలి.? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Sep 05, 2024 | 1:07 PM

శరీరంలో సోడియం కంటెంట్‌ పెరగడం వల్ల బీపీ ఎక్కువ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటని చెబుతున్నారు. అందుకే బీపీ ఉన్న వారు ఉప్పును వీలైనంత వరకు తగ్గించాలని చెబుతున్నారు.

1 / 5
అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ప్రకారం ఒక వ్యక్తి రోజులో 1,500 మిల్లీగ్రాములకు మించి ఉప్పును తీసుకోకూడదని చెబుతున్నారు. బీపీతో బాధపడేవారు ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

2 / 5
అధ్యయనం ప్రకారం భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు 8 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నాడు. అయితే ఆరోగ్య నిపుణులు సూచించిన దాని ప్రకారం రోజుకు కేవలం 5 గ్రాముల ఉప్పును మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.

3 / 5
నేషనల్ నాన్-కమ్యూనికేబుల్ డిసీజ్ సర్వైలెన్స్ సర్వే (NNMS)లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో భాగంగా 3000 మంది నమూనాలను సేకరించి ఈ విషయాన్ని వెల్లడించారు. సర్వేలో భాగంగా వీరి మూత్రంలో సోడియం స్థాయిలను పరిశీలించారు.

4 / 5
మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు కూడా వీలైనంత వరకు ఉప్పును తగ్గించాలని చెబుతున్నారు. రోజు తీసుకునే ఆహారంలో సోడియం మొత్తాన్ని కనీసం 1.2 గ్రాములు తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే