Internet Addiction: మీరూ మొబైల్‌కు అడిక్ట్ అయ్యారా? ఇలా వదిలించుకోండి
చాలా మంది మద్యం, గంజాయి, పొగాకు వంటి చెడు వ్యవసనాలకు బానిసగా మారి జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి మరో వ్యసనం కూడా ఉంది. అదే ఇంటర్నెట్ అడిక్షన్. ప్రత్యక్షంగా ఎటువంటి హాని కలగజేయనప్పటికీ మద్యపానం, సిగరెట్ వ్యసనం కంటే ఇది మరింత హానికరం..