ఉదాహరణగా చెప్పాలంటే.. మీ అకౌంట్ నెంబర్ చివర్లో 7890 అని ఉంటే మీరు PAPL 7890 అని టైప్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. ప్రీ అప్రూవ్డ్ లోన్ వర్తిస్తుందో లేదో ఎస్ఎంఎస్ ద్వారా తెలిసిపోతుంది. అందరికీ రూ.20 లక్షల వరకు ప్రీ అప్రూవ్డ్ లోన్ రాకపోవచ్చు. అయితే వినియోగదారుడి క్రెడిట్ హిస్టరీ, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి ఇది మారుతుంది.