Sattu Pindi: షుగర్, గుండె పేషెంట్లకు మేలు చేసే సత్తు పిండి.. ఈ తరానికి గుర్తుందా?
సత్తు పిండి గురించి ఈ తరానికి తెలియదుగానీ.. మన అమ్మమ్మలు, నానమ్మలకు దీన్ని తయారు చేయడంలో స్పెషలిస్టులు. నోటికి రుచిగా ఉండటమేకాదు. ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. సత్తు పిండిని శనగలతోపాటు ఇతర పప్పులు, బెల్లంతో తయారు చేస్తారు. దీన్ని డ్రై రోస్టింగ్ పద్ధతిలో తయారు చేయడం వల్ల ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
