మీ ఇంటి బాత్రూమ్ టైల్స్ మురికిగా ఉన్నాయా? ఇలా చేస్తే మొత్తం మాయం
మన ఇంట్లో మనం రోజూ క్లీన్ చేయలేని ప్లేస్ లు కొన్ని ఉంటాయి. వాటిలో బాత్రూంలో టైల్స్ ఒకటి. ఉదయం, రాత్రి పూట ఇలా రోజులో రెండు మూడు సార్లు వాడుతుంటాం. ఆ సమయంలో టైల్స్ పై నీళ్లు, సబ్బు నురగ పడుతుంటుంది. దీంతో, అవి జిడ్డుగా తయారవుతాయి. వాటిని మళ్ళీ తెల్లగా మెరిసిపోయేలా చేయాలంటే కష్టం. ఈ టిప్స్ తో మీ టైల్స్ ను మళ్ళీ సాధారణ స్థితికి మార్చండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5