AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీటిని పచ్చిగా తింటున్నారా.. ఎంత ప్రమాదకరమో తెలుసా?

మనకీ సహజంగానే ప్రకృతిలో ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు విరివిగా దొరుకుతాయి. వీటిని మనం నీళ్ళు పోసి పెంచాల్సిన అవసరం లేదు. ఇక కాలం మారేకొద్దీ కూరగాయలను ఇంట్లోనే పెంచుకుంటున్నారు. అయితే, ఇవి కనిపించగానే పచ్చిగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. తింటే ఇక అంతే సంగతి..

Prasanna Yadla
|

Updated on: Jan 26, 2026 | 4:07 PM

Share
మనకీ దొరికే వాటిలో కూరగాయలు, పండ్లలో పచ్చిగా తినకూడదని చెబుతున్నారు. అలా తింటే ఇవి చాలా ప్రమాదమని అంటున్నారు. 
ఎందుకంటే, ఉడికించకుండా పచ్చిగా తింటే విషం తిన్నట్లే అని అంటున్నారు. ఒక వేళ తింటే ఏ సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

మనకీ దొరికే వాటిలో కూరగాయలు, పండ్లలో పచ్చిగా తినకూడదని చెబుతున్నారు. అలా తింటే ఇవి చాలా ప్రమాదమని అంటున్నారు. ఎందుకంటే, ఉడికించకుండా పచ్చిగా తింటే విషం తిన్నట్లే అని అంటున్నారు. ఒక వేళ తింటే ఏ సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
కాసావా: కాసావా గురించి వినే ఉంటారు. దీనిలో సైనైడ్ ఉంటుంది. ఇది పచ్చిగా తింటే .. చాలా ప్రమాదకరం అని అంటున్నారు. ఇది తక్కువగా ఉన్నా కానీ, ఒకసారి తిన్న తర్వాత  శరీరం మీద ప్రభావం చూపుతుందని అధ్యయనాల్లో బయట పడ్డాయి.

2 / 5
చెర్రీస్ లో అమిగ్డాలిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోకి నేరుగా సైనైడ్‌ను రిలీజ్ చేస్తాయని అంటున్నారు. ఇది కొంచం ఉంటే అంత ప్రమాదకరం కాదు. కానీ, పెద్ద మొత్తంలో ఉంటే సీడ్స్ ను మింగడం ప్రాణానికే ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

3 / 5
బంగాళాదుంపలు మనం  వారంలో మూడు సార్లు తింటాము. అవి కొందరు పచ్చిగానే తినేస్తారు. ఎందుకంటే, వాటి పైన సోలనిన్ అనే విషపూరిత పదార్ధం ఉంటుంది. కాబట్టి, మొలకలు వచ్చిన దుంపలను తినకండి అలాగే వీటిని దూరం పెట్టండి. ఇలా తినేస్తే  ఒక్కోసారి
ప్రాణానికే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.

బంగాళాదుంపలు మనం వారంలో మూడు సార్లు తింటాము. అవి కొందరు పచ్చిగానే తినేస్తారు. ఎందుకంటే, వాటి పైన సోలనిన్ అనే విషపూరిత పదార్ధం ఉంటుంది. కాబట్టి, మొలకలు వచ్చిన దుంపలను తినకండి అలాగే వీటిని దూరం పెట్టండి. ఇలా తినేస్తే ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
టమోటాను చూడగానే తినేయాలని అనిపిస్తుంది. ఇక కొందరు అలాగే పచ్చిగానే తినేస్తారు. అలా నేరుగా తినకూడదు ఎందుకంటే, 
వాటిలో విషపదార్థాలు ఉంటాయి. కాబట్టి, పచ్చిగా తినేముందు ఒకటికి రెండు సార్లు అలోచించి తినండి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

టమోటాను చూడగానే తినేయాలని అనిపిస్తుంది. ఇక కొందరు అలాగే పచ్చిగానే తినేస్తారు. అలా నేరుగా తినకూడదు ఎందుకంటే, వాటిలో విషపదార్థాలు ఉంటాయి. కాబట్టి, పచ్చిగా తినేముందు ఒకటికి రెండు సార్లు అలోచించి తినండి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..