AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫుడ్స్‎తో ఒత్తిడి క్షణాల్లో దూరం.. మీ డైట్‎లో తప్పక చేర్చండి..

యాంత్రిక జీవనంలో మనుషులు ఒత్తిడికి లోనవడం కూడా అంతే యాంత్రికంగా మారిపోయింది. ప్రశాంత జీవనం కరవై స్ట్రెస్‌ చుట్టుముట్టడంతో పలు రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. మరి ఒత్తిడి దూరం చేయాలంటే కొన్ని ఫుడ్స్ తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. మరి ఆ ఆహారాలు ఏంటి.? ఈరోజు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి..

Prudvi Battula
|

Updated on: Nov 09, 2025 | 8:00 AM

Share
ప్రస్తుతం చాలామంది స్ట్రెస్‌ సృతి మించితే శరీరం స్పందించే తీరులో పలు ప్రతికూల ప్రభావాలకు లోనవుతున్నారు. దీనికి ఇంకా చాల కారణాలు ఉన్నాయి. ఒత్తిడి తీవ్ర‌త‌ర‌మైతే హార్మోన్లు విడుద‌ల‌వడంతో హార్ట్ రేట్ పెరగడం, బీపీ పెర‌గ‌డం వంటివి తలెత్తుతున్నాయి.

1 / 5
స్ట్రెస్ హార్మోన్లు అధికంగా విడుద‌లైతే జీర్ణ‌క్రియ‌, పున‌రుత్ప‌త్తి, శ‌రీర పెరుగుద‌లలో లోపాలు ఎదురవుతున్నాయి. మానసిక ఒత్తిడిని శారీర‌క వ్యాయామంతో పాటు యోగ‌, ధ్యానం వంటి వాటితో అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

2 / 5
ఆహార పదార్థాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా మాన‌సికంగా, శారీరంకంగా ఒత్తిడికి దూరం కావ‌డమే కాకుండా డే అంతా యాక్టివ్‌గా ఉండవచ్చు. ప్రాసెస్డ్ ఫుడ్‌, రెడీ టూ కుక్‌, రెడీ టూ ఈట్ ఆహార పదార్థాలను దూరంగా ఉండాలి.

3 / 5
పండ్లు, కూర‌గాయలు, ప్రొటీన్స్‌, న‌ట్స్‌, సీడ్స్ వంటి ఆహార పదార్థాలు తినాలి. బీ విటమిన్‌ అధికంగా ఉండే గుడ్లు, చికెన్‌, లీన్ మీట్ వంటి ఆహారంతో కార్టిసాల్ పెరగకుండా జాగ్రత్తపడవచ్చు. దీంతో స్ట్రెస్‌ కూడా తగ్గుతుంది. 

4 / 5
చియా గింజలు ఆరోగ్యకరమైనవి. కానీ, నిద్రపోయే ముందు వాటిని తినడం సరైనది కాదు. వాటిలో అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఇది గ్యాస్, బరువు తగ్గడం లేదా తరచుగా బాత్రూమ్ వెళ్లాల్సి వస్తుంది. అందువల్ల, ఉదయం అల్పాహారం లేదా పగటిపూట వాటిని తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

5 / 5
Follow Us
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!

మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?

మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!

చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది

గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!

పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!

స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత

అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?

ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్