Mithila Palkar: హెలికాఫ్టర్ ముందు వయ్యారాలు ఒలకబోసిన మిథిలా పల్కర్..
టాలీవుడ్‌లో ఎంతో మంది యంగ్ బ్యూటీస్ తమ అందచందాలతో ఆకట్టుకుంటున్నారు. ఓరి దేవుడా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది మిథిలా పాల్కర్.. ఈ సినిమాలో మిథిలా అందంతో , క్యూట్ స్మైల్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.ఈమె స్మైల్ తో అభిమానులను మాత్రం గట్టిగానే సంపాందించి ఈ ముంబై ముద్దుగుమ్మ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
