Snakebite: ఒకేసారి రెండు వేర్వేరు పాములు కరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?.. శరీరంలో జరిగే మార్పులేంటి?
సాధారణంగా ఒక పాము కరిస్తేనే దాదాపు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రెండు పాములు ఒకే సారి కరిస్తే ఏమైనా ఉందా క్షణాల్లో కాటికి వెళ్లాల్సిందే. తాజాగా ఇలాంటి విషాద ఘటనే జనామ జిల్లాలో వెలుగు చూసింది. నిద్రలో ఉన్న చిన్నారిని రెండు వేర్వేరు జాతుల పాములు కాటేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
