బొద్దింకలకు చెక్ పెట్టే సులభమైన చిట్కా! ఈ రెండు పదార్థాలను టమాటాతో కలిపి పెట్టారంటే పరుగో పరుగు..
వంటింట్లో బొద్దింకలు ఉంటే అది కేవలం చిరాకు కలిగించే విషయమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం. ఇవి ఆహారాన్ని కలుషితం చేసి టైఫాయిడ్, కలరా వంటి రోగాలకు కారణమవుతాయి. మార్కెట్లో దొరికే హిట్ లేదా ఇతర స్ప్రేలు వాడటం వల్ల ఆహారంపై విషపూరిత ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే, సహజసిద్ధమైన ఈ టమాటా - బేకింగ్ సోడా హ్యాక్ ఒకసారి ప్రయత్నించి చూడండి. టమాటా, బేకింగ్ సోడా చిట్కా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
