కొత్తగా మటన్ కూర  చేసేవాళ్లు ఇలా చేస్తే  మైమరచిపోవాల్సిందే

Prasanna Yadla

09 May 2026

Pic credit - Pinterest

కొత్తగా మటన్ కూర  చేసేవాళ్లు ఇలా చేస్తే ఇంట్లో వాళ్ళ అందరూ  మైమరచిపోవాల్సిందే

మటన్ కూర

 మరి, ఇంకెందుకు ఆలస్యం దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

తయారీ విధానం 

అరకిలో మటన్ , మూడు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి,  రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్  కారం, అర టీ స్పూన్ పసుపును తీసుకోవాలి

కావాల్సిన పదార్థాలు

ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, నాలుగు కరివేపాకు ఆకులు, రుచికి తగినంత ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు

ముందుగా మటన్‌ను బాగా  కడిగి దానిలో కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా  నానబెట్టాలి. 

స్టెప్ -1

ఆ తరవాత కుక్కర్‌లో కడిగిన  మటన్ వేసి దానిలో నీరు కూడా పోసి 4 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి.

స్టెప్ -2

ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్, టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే దాకా వాటిని బాగా మగ్గించాలి.

స్టెప్ -3

ఇక చివర్లో ఉడికించిన మటన్‌ను వేసి కొద్దిసేపు ఉడికించి దించేముందు కొత్తిమీర వేస్తే చాలు.

స్టెప్ -4