ఎయిర్ లైన్స్ చరిత్రలో వింత ఘటన.. సీటుబెల్ట్ పెట్టుకుని విమానంలో ప్రయాణించిన రోబో..
అమెరికాలోని ఓ విమానాశ్రయంలో తోటి ప్రయాణికులకు ఓ వింత అనుభవం ఎదురైంది. ఓక్లాండ్ నుంచి శాన్ డియాగో వెళ్లాల్సిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఊహించని ప్రయాణికుడు ప్రత్యక్షమవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తనకంటూ ప్రత్యేకంగా ఓ టికెట్ కొనుగోలు చేసి, దర్జాగా సీట్లో కూర్చున్న ఆ ప్రయాణికుడు మనిషి కాదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
