చాణక్య నీతి: ఈ ముగ్గురి ముందు నోరు మూసుకొని ఉండటమే మంచిది!
Samatha
13 July 2026
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
ఆచార్య చాణక్యుడు
చాణక్యుడు తన కాలంలో గొప్ప జ్ఞానవంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతుల సంపాదించుకున్నారు. చాలా గొప్పవారిలో ఒకరి
గా స్థానం సంపాదించుకున్నారు.
జ్ఞానవంతుడు
చాణక్యుడు చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే ముగ్గురు వ్యక్తుల ముందు నోరు మూసుకొని ఉండటం మంచిదంటూ ఆయన తెలిపారు.
ముగ్గురు వ్యక్తులు
మూర్ఖుడి ముందు మాట్లాడటం ప్రయోజనం లేదని తెలిపారు. చాణక్యుడి ప్రకారం, మూర్ఖులు ఎప్పుడు కూడా తామే తెలివైన వారు అనుకుంటారు. వా
రి ముందు మాట్లాడి వేస్ట్.
మూర్ఖుడు
అలాగే చాణక్యుడి ప్రకారం, ఎప్పుడూ ఎవరు అయితే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడరో వారికి అస్సలు సలహా ఇవ్వకూడదంట.
కొత్త విషయాలు
సమాజంలో కొంత మంది ఇతరులకు హాని చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటి వారితో మాట్లాడి వేస్ట్.
ఇతరులకు హాని చేయడం
అంతే కాకుండా ఎప్పుడూ విచారంగా, ప్రతికూలంగా ఉండే వ్యక్తులతో కూడా మాట్లాడటం మంచిది కాదని, చాణక్
యుడు తెలియజేయడం జరిగింది.
ఎప్పుడూ విచారంగా ఉండటం
ఎప్పుడూ ప్రతికూలంగా మాట్లాడే వారు, ప్రతికూలంగా మాట్లాడే వారు, సహకారం చేయని వారితో అస్సలే వాదించకూడదంటున్నాడు చాణక్యుడు
.
ప్రతి కూలంగా
మరిన్ని వెబ్ స్టోరీస్
బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే!
ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే!
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?