AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ వ్యక్తులను అవమానిస్తే జీవితమే నాశనం!

Chanakya Niti: మన ప్రవర్తన, మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని ఆచార్య చాణక్యుడు చెప్పారు. ముఖ్యంగా కొంతమందిని అవమానించడం వల్ల జీవితంలో అనుకోని సమస్యలు రావచ్చని హెచ్చరించారు. మన జీవితంలో ఎవరిని అవమానించకూడదో, దాని వల్ల వచ్చే నష్టాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: May 09, 2026 | 12:56 PM

Share
చాణక్య నీతి ప్రకారం మన జీవితాన్ని నిర్మించేది మన ప్రవర్తనే. మన మాటలు, మన గౌరవ భావం, ఇతరుల పట్ల చూపే వినయం భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కొంతమందిని అవమానించడం వల్ల జీవితంలో సమస్యలు, అశాంతి, అపజయాలు ఎదురయ్యే అవకాశముందని హెచ్చరించారు. సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలంటే ఈ వ్యక్తులను ఎప్పుడూ గౌరవించాలి.

1 / 6
గురువులు.. 

గురువు మనకు జ్ఞానం మాత్రమే కాదు, సరైన దారి కూడా చూపిస్తారు. జీవితంలో ఎదగడానికి మార్గదర్శకత్వం ఎంతో అవసరం. అందుకే జ్ఞానం ఉన్నవారిని తక్కువగా చూడడం లేదా అవమానించడం మంచిది కాదని చాణక్యుడు చెప్పారు. గురువులను గౌరవించే వ్యక్తి జీవితంలో మరింత విజయం సాధిస్తాడు.

గురువులు.. గురువు మనకు జ్ఞానం మాత్రమే కాదు, సరైన దారి కూడా చూపిస్తారు. జీవితంలో ఎదగడానికి మార్గదర్శకత్వం ఎంతో అవసరం. అందుకే జ్ఞానం ఉన్నవారిని తక్కువగా చూడడం లేదా అవమానించడం మంచిది కాదని చాణక్యుడు చెప్పారు. గురువులను గౌరవించే వ్యక్తి జీవితంలో మరింత విజయం సాధిస్తాడు.

2 / 6
తల్లిదండ్రులు.. 

తల్లిదండ్రులు మన జీవితానికి మొదటి ఆధారం. వారి ప్రేమ, త్యాగం, కష్టాల వల్లే మనం ఎదుగుతాం. వారిని గౌరవించి ఆనందంగా ఉంచితే వారి ఆశీర్వాదం ఎప్పుడూ మన వెంట ఉంటుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో వారిని నిర్లక్ష్యం చేయకుండా ఆదరించడం ప్రతి ఒక్కరి బాధ్యత.

తల్లిదండ్రులు.. తల్లిదండ్రులు మన జీవితానికి మొదటి ఆధారం. వారి ప్రేమ, త్యాగం, కష్టాల వల్లే మనం ఎదుగుతాం. వారిని గౌరవించి ఆనందంగా ఉంచితే వారి ఆశీర్వాదం ఎప్పుడూ మన వెంట ఉంటుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో వారిని నిర్లక్ష్యం చేయకుండా ఆదరించడం ప్రతి ఒక్కరి బాధ్యత.

3 / 6
కష్టపడి పనిచేసే వారు.. 

సమాజాన్ని ముందుకు నడిపేది కష్టపడి పనిచేసే వారే. కార్మికులు, రైతులు, పారిశుద్ధ్య సిబ్బంది వంటి ప్రతి ఒక్కరి సేవ సమాజానికి ఎంతో అవసరం. వారి పనిని చిన్నచూపు చూడకుండా గౌరవించడం మన సంస్కారం.

కష్టపడి పనిచేసే వారు.. సమాజాన్ని ముందుకు నడిపేది కష్టపడి పనిచేసే వారే. కార్మికులు, రైతులు, పారిశుద్ధ్య సిబ్బంది వంటి ప్రతి ఒక్కరి సేవ సమాజానికి ఎంతో అవసరం. వారి పనిని చిన్నచూపు చూడకుండా గౌరవించడం మన సంస్కారం.

4 / 6
మంచి మనసున్న వారు..  

నిజాయతీ, ధర్మం, మంచితనం కలిగిన వ్యక్తులు సమాజానికి ఆదర్శం. అలాంటి వారిని గౌరవిస్తే మన జీవితంలో కూడా సానుకూలత పెరుగుతుంది. మంచి మనుషులతో ఉండడం వల్ల మనసుకు ప్రశాంతత, ఆలోచనలకు స్పష్టత వస్తాయి.

మంచి మనసున్న వారు.. నిజాయతీ, ధర్మం, మంచితనం కలిగిన వ్యక్తులు సమాజానికి ఆదర్శం. అలాంటి వారిని గౌరవిస్తే మన జీవితంలో కూడా సానుకూలత పెరుగుతుంది. మంచి మనుషులతో ఉండడం వల్ల మనసుకు ప్రశాంతత, ఆలోచనలకు స్పష్టత వస్తాయి.

5 / 6
5. జ్ఞానం, అనుభవం ఉన్న పెద్దలు..  

జీవిత అనుభవం ఉన్న పెద్దలు ఎన్నో విషయాల్లో మనకు మార్గనిర్దేశనం చేస్తారు. వారి మాటల్లో అనుభవం, విజ్ఞానం దాగి ఉంటుంది. పెద్దలను గౌరవించడం ద్వారా మనకు మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. మనిషి గొప్పతనం అతని సంపదలో కాదు, ఇతరులను ఎలా గౌరవిస్తాడన్న దానిలో ఉంటుంది. గౌరవం ఇచ్చే వ్యక్తికి సమాజంలో ప్రేమ, విశ్వాసం, ప్రశాంతత సహజంగానే లభిస్తాయి. 

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

5. జ్ఞానం, అనుభవం ఉన్న పెద్దలు.. జీవిత అనుభవం ఉన్న పెద్దలు ఎన్నో విషయాల్లో మనకు మార్గనిర్దేశనం చేస్తారు. వారి మాటల్లో అనుభవం, విజ్ఞానం దాగి ఉంటుంది. పెద్దలను గౌరవించడం ద్వారా మనకు మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. మనిషి గొప్పతనం అతని సంపదలో కాదు, ఇతరులను ఎలా గౌరవిస్తాడన్న దానిలో ఉంటుంది. గౌరవం ఇచ్చే వ్యక్తికి సమాజంలో ప్రేమ, విశ్వాసం, ప్రశాంతత సహజంగానే లభిస్తాయి. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

6 / 6
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర