కొత్తగా మటన్ కూర  చేసేవాళ్లు ఇలా చేస్తే  మైమరచిపోవాల్సిందే

Prasanna Yadla

09 May 2026

Pic credit - Pinterest

టొమోటో ఎండు చేపల కూర ఇలా చేసి తింటే  ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు 

టొమోటో ఎండు చేపల కూర

మరి, ఇంకేందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం

చాణక్య నీతి

200 గ్రాముల ఎండు చేపలు , నాలుగు టమాటాలు, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి , 6 వెల్లుల్లి రెబ్బలు , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , రెండు టేబుల్ స్పూన్స్  కారంను తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు

అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి , రుచికి సరిపడా ఉప్పు , నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె, కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి. 

కావాల్సిన పదార్థాలు

పాన్‌లో ఆయిల్ వేసి ఎండు చేపలను బాగా వేయించాలి ఆ తర్వాత  ఉల్లిపాయలు కూడా వేయాలి

స్టెప్ - 1

ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చి, నాలుగు కరివేపాకు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి కూడా వేసి బాగా వేయించాలి

స్టెప్ - 2

 టమాటా ముక్కలు కూడా దీనిలో  వేసి మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. 

స్టెప్ - 3

చివర్లో వేయించిన ఎండు చేపలను కూడా దీనిలో వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.

స్టెప్ - 4