Ranveer Singh: స్టైలిష్ లుక్‌లో.. రణ్‌వీర్ అరుదైన ఫొటోలు!
రణ్‌వీర్ నటుడిగానేకాకుండా, ఫ్యాషన్ లుక్, స్టైల్‌లకు కూడా ఐకాన్‌గా అనతికాలంలోనే చాలా ప్రసిద్ధి చెందాడు. పబ్లిక్ అపియరెన్స్, సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసిన ఫొటోలు చేస్తే అర్ధమవుతుంది. ఈ రోజు (జులై 6) రణ్‌వీర్ జన్మదినం సందర్భంగా కొన్ని ఫేమస్ ఫొటోలు మీకోసం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
