AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehndi Design for Rakhi Fest: రాఖీ కట్టడానికి రెడీ అవుతున్నారా… అందమైన చేతులకు ఈ మెహందీ డిజైన్స్ బెస్ట్ ఎంపిక.. ట్రై చేసి చూడండి

రక్షా బంధన్ సందర్భంగా సోదరుడికి రాఖీ కట్టడానికి రెడీ అవుతారు. ఓ వైపు రాఖీ కొనుగోలు చేయడం దగ్గర నుంచి ప్లేట్ అలంకరించడంతో పాటు తాము కట్టు కునే డ్రెస్ తో పాటు అందంగా అలంకరించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ అలంకరణలో భాగంగా చేతులకు అందంగా మెహందీ డిజైన్స్ ను వేసుకుంటారు. రాఖీ పండగ సందర్భంగా మహిళలు ఎథ్నిక్ దుస్తులను ధరించడమే కాకుండా గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. మెహందీ అందమైన డిజైన్‌ల కోసం చూస్తుంటే.. ఈ రోజు మేము చూపించే మెహందీ డిజైన్స్  ఒక్కసారి చూడండి.. 

Surya Kala
| Edited By: |

Updated on: Aug 28, 2023 | 5:21 PM

Share
చాలా మంది మహిళలు రాఖీ పండగ సందర్భంగా గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అటువంటి పరిస్థితిలో మీరు మెహందీ కి సంబంధించిన అందమైన డిజైన్ల కోసం చూస్తున్నట్లయితే.. మీరు ఇక్కడ నుండి ఆలోచనలను కూడా తీసుకోవచ్చు. ఈ మెహందీ డిజైన్‌లు మీ చేతుల అందాన్ని పెంచుతాయి.

1 / 5
సాధారణ మెహందీ డిజైన్ - మీరు సాధారణ మెహందీ డిజైన్‌ను పెట్టుకోవాలనుకుంటే.. చేతులకు పువ్వులు, ఆకులున్నవి బెస్ట్ ఎంపిక. ఈ రకమైన డిజైన్‌ తో చేతులు సింపుల్ గా అందంగా కనిపిస్తాయి. ఈ మెహందీ డిజైన్‌ సొగసైనదిగా ఉండటంతో పాటు, పెట్టుకోవడం కూడా సులభం అవుతుంది.

2 / 5
చేతుల నిండుగా మెహందీ డిజైన్స్ - చాలా మంది అమ్మాయిలు తమ చేతులను పూర్తిగా మెహందీ డిజైన్స్ తో నిండుగా కనిపించేలా అలంకరించుకోవడానికి ఇష్టపడతారు. అటువంటి పరిస్థితిలో ఈ డిజైన్ ఖచ్చితంగా బెస్ట్ ఎంపిక. అయితే ఈ రకమైన డిజైన్ ను చేతులకు పెట్టుకోవాలనుకుంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.. అయితే డిజైన్ చేతులకు మరింత అందాన్ని తెలుస్తుంది..   

3 / 5
అరబిక్ మెహందీ డిజైన్‌లు - అరబిక్ మెహందీ డిజైన్‌లను నేటి యువత ఎక్కువగా ఇష్టపడుతుంది. మీరు అరబిక్ మెహందీ కోసం ఈ డిజైన్లను కూడా ఎంచుకోవచ్చు. మీరు ఈ డిజైన్‌ను నిండుగా లేదా సింపుల్ గా డయాగ్నల్ గా కూడా అప్లై చేయవచ్చు.   

4 / 5
అరబిక్, ఫ్లవర్ మిక్స్ డిజైన్ - మీరు అరబిక్ మెహందీ డిజైన్‌లో పువ్వులు, పక్షులు వంటి వాటిని కూడా  వేసుకోవచ్చు. ఈ రకమైన విభిన్న మెహందీ స్టైల్ మీ చేతుల్లో అద్భుతంగా కనిపిస్తుంది. మీరు ఈ డిజైన్‌ని ఒకసారి ప్రయత్నించి చూడండి.. 

5 / 5