ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం చాల అవసరం. శరీరం పనితీరు బగుండాలంటే విటమిన్లు, ప్రోటీన్లు , కాల్షియం, మినరల్స్ పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఈ పోషకాలు ఎన్నో ఆహారాలు, పానీయాలు తీసుకోవడం ద్వారా లభిస్తాయి. వీటి కోసం వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఎప్పుటికప్పుడు ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ప్రజలకు సిఫార్సు చేస్తున్న. అయితే మనం ప్రతిరోజూ తినే కొన్ని ఆహారాలు ఆరోగ్యానికి హాని చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యంగా కనిపిస్తున్నా కొన్ని పదార్థాలు నెమ్మదిగా మన శరీరానికి హాని కలిగిస్తుంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.