AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుమ్మడి కాయ వల్ల కలిగే ఈ లాభాలు తెలిస్తే.. చిన్న ముక్క కూడా వదిలిపెట్టరు..!

అన్ని పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ, గుమ్మడికాయ విషయానికి వస్తే దీనిని ఆరోగ్యనిధిగా పరిగణిస్తారు. ఆయుర్వేదం కూడా గుమ్మడికాయను ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది. ఇందులో విటమిన్లు ఎ, ఇ, సి, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, జింక్, సెలీనియం, ఐరన్, బీటా-కెరోటిన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. గుమ్మడి కాయను ఆహారంలో భాగంగా చేర్చుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం...

Jyothi Gadda
|

Updated on: Nov 18, 2025 | 9:06 PM

Share
గుమ్మడికాయలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. గుమ్మడికాయ రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణ స్థాయిలో నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. దాని లక్షణాల కారణంగా, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

1 / 6
విటమిన్ ఎ మన కళ్ళు, చర్మానికి చాలా అవసరం. అలాంటి విటమిన్‌ ఎ గుమ్మడి కాయలో సమృద్ధిగా ఉంటుంది. గుమ్మడి కాయలోని విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుమ్మడికాయ రసం బరువు తగ్గడంలో కూడా చాలా సహాయపడుతుంది.

2 / 6
గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరటోనిన్‌ అనే రసాయనం ఉత్పత్తి కావటానికి తోడ్పడుతుంది. సెరటోనిన్‌ మానసిక ప్రశాంత భావనను కలిగించటంలోనే కాదు..మంచి నాణ్యమైన నిద్ర పట్టేలా చేస్తుంది.

3 / 6
గుమ్మడి కాయలోని బీటా కెరొటిన్‌తో పాటు విటమిన్‌ సి, విటమిన్‌ ఇ, ఐరన్‌, ఫోలేట్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ రోగనిరోధకశక్తిని బలోపేతం చేసేవి. అందుకే తరచూ గుమ్మడి కాయను ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడుతుంది.

4 / 6
గుమ్మడికాయలోని అనేక పోషకాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో గుమ్మడికాయలోని విటమిన్-సి, బీటా కెరోటిన్ దోహదం చేస్తాయి. 
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుమ్మడికాయలోని ఫైబర్, పొటాషియం.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

గుమ్మడికాయలోని అనేక పోషకాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో గుమ్మడికాయలోని విటమిన్-సి, బీటా కెరోటిన్ దోహదం చేస్తాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుమ్మడికాయలోని ఫైబర్, పొటాషియం.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

5 / 6
గుమ్మడికాయలోని యాంటీఆక్సిడెంట్లు చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహకరిస్తాయి. ఇందులోని విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గుమ్మడికాయ బాగా పని చేస్తుంది. మధుమేహాన్ని నివారించడంలో గుమ్మడికాయ దోహదం చేస్తుంది.

6 / 6
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!