లుక్స్‌తో చంపేస్తున్న హన్సిక.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
అందాల చిన్నది హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు దేశముందురు సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. వరసగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు అడపాదడపా సినిమాలు చేస్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు అందాల విందునిస్తుంది.
Updated on: Nov 18, 2025 | 9:51 PM

హీరోయిన్ హన్సిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి, తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుంది.

తర్వాత బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగా తన నటన , గ్లామర్‌తో మంచి ఫేమ్ సంపాదించుకుంది.

ఇక తెలుగులో దేశముదురు మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, యూత్ ఫేవరెట్ అయిపోయింది. ఈ అమ్మడు దేశముదురు సినిమాతో హిట్ అందుకొని వరసగా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

వరసగా సినిమాలు చేస్తూ కెరీర్ పీక్స్‌లో ఉండగానే, తన చిరకాల స్నేహితుడు, సోహైల్ ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు తాజాగా, తన క్యూట్ నెస్‌తో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధిచిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



