ప్రత్యేక అతిధులుగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి.. సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం ఫిక్స్(ఫొటోస్)…

సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ విగ్రహావిష్కరణకు రావాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను ఆహ్వానించారు త్రిదండి చినజీయర్‌ స్వామి. ఢిల్లీలో రాష్ట్రపతికి స్వయంగా చినజీయర్‌ స్వామి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

| Edited By: Sanjay Kasula

Updated on: Sep 15, 2021 | 7:45 AM

200 ఎకరాల్లో  వెయ్యికోట్ల ఖర్చుతో 216 అడుగుల  రామానుజ పంచలోహ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు. 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు.

200 ఎకరాల్లో వెయ్యికోట్ల ఖర్చుతో 216 అడుగుల రామానుజ పంచలోహ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు. 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు.

1 / 6
'స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ'కి నిలువెత్తు నిదర్శనమైన సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు 2022 ఫిబ్రవరి 2 నుంచి 14వరకు కార్యక్రమాలు జరుగుతాయి. 1 వెయ్యి 35 హోమ గుండాలతో ప్రత్యేక యాగం నిర్వహించనున్నారు. 

సమతా మూర్తి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెం.+91 790 14 2 2022, వెబ్‌సైట్ Statueofequality.org, ఈ-మెయిల్ Srs.samaroham@statueofequality.org

'స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ'కి నిలువెత్తు నిదర్శనమైన సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు 2022 ఫిబ్రవరి 2 నుంచి 14వరకు కార్యక్రమాలు జరుగుతాయి. 1 వెయ్యి 35 హోమ గుండాలతో ప్రత్యేక యాగం నిర్వహించనున్నారు. సమతా మూర్తి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెం.+91 790 14 2 2022, వెబ్‌సైట్ Statueofequality.org, ఈ-మెయిల్ Srs.samaroham@statueofequality.org

2 / 6
దేవుడు ఒక్కడే. మనుషులంతా ఒక్కటే. భగవద్రామానుజుల ఆదేశమే శిరోధార్యంగా సమభావం, సౌభ్రాతృత్వమే నినాదంగా ఈ బృహత్కార్యం చేపట్టారు త్రిదండి చిన జీయర్‌ స్వామి. స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ అన్న ఈ నినాదం విశ్వమానవాళికి ఆధ్మాత్మిక సందేశం.

3 / 6
అటు ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు దంపతులను కలిసి చినజీయర్‌ స్వామి... విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు.

అటు ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు దంపతులను కలిసి చినజీయర్‌ స్వామి... విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు.

4 / 6
రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు ఆహ్వాన పత్రం..ఆయన వెంట శ్రీనివాస రామానుజం, మైహోం గ్రూపు ఛైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వర్‌రావు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు ఆహ్వాన పత్రం..ఆయన వెంట శ్రీనివాస రామానుజం, మైహోం గ్రూపు ఛైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వర్‌రావు.

5 / 6
స్వయంగా ఆహ్వానించిన చినజీయర్‌ స్వామి..

స్వయంగా ఆహ్వానించిన చినజీయర్‌ స్వామి..

6 / 6
Follow us