Parliament building: ఇప్పుడు అది ఒక చరిత్ర.. దశాబ్దాలుగా సేవలందించిన పార్లమెంట్‌ పాత భవనం..

Parliament Special Session: చారిత్రాత్మక నిర్ణయాలు, ఘట్టాలకు వేదికైన పార్లమెంటు భవనం నుంచి కొత్త భవనంలో మారింది నవ భారత చరిత్ర. ఆ భవనంలో చివరి సారి కలిసిన సభ్యులతో ప్రధాని మోదీ కాసేపు మాట్లాడారు.

|

Updated on: Sep 19, 2023 | 5:29 PM

ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు, ఘట్టాలకు వేదికైన భారత పార్లమెంటు భవనం.. ఇప్పుడు ఒక చరిత్ర. దశాబ్దాలుగా సేవలందించిన పార్లమెంట్‌ పాత భవనం శకం ముగిసింది. ఎన్నో ఆశలు, ఆకాంక్షల మధ్య కొత్త భవనంలో పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి.

1 / 7
పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి జాతీయ గీతం ఆలపించారు.

2 / 7
సమావేశానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాంగణంలోని ఎంపీలందరితో సమావేశమయ్యారు. ఈ ఏడాది మేలో నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.

3 / 7
పాత పార్లమెంట్ భవనంలో చివరిసారి జరిగిన సమావేశంకు ముందు ప్రధాని మోదీ ఎంపీలను ఒక్కొక్కరితో మాట్లాడారు.

4 / 7
పాత భవనంలో సభా ప్రాంగణంలో చివరి సారి జరిగిన సమావేశంకు హాజరైన సభ్యుల వద్దకు ప్రధాని మోదీ ఒక్కొక్కరిని మాట్లాడించారు.

5 / 7
స్పీకర్ వచ్చే వరకు కేంద్ర మంత్రులతో కాసేపు సరదాగా మాట్లాడారు ప్రధాని మోదీ.

6 / 7
ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు సోనియా కూర్చునే పోడియం వద్దకు ప్రధాని మోదీ వెళ్లారు. వారితో కాసేపు ప్రధాని మోదీ మాట్లాడారు.

7 / 7
Follow us
Latest Articles
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు

ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!

బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!

కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు

పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..

తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు

నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్

గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

ఐపీఎల్ యంగ్ ప్లేయర్ల సత్తా.. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ..