AP Election Result: ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం.. చంద్రబాబు ఇంట్లో సంబరాలు..
ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఫలితాల్లో సునామీ సృష్టిస్తూ దూసుకెళ్తోంది. ఊహించనన్ని స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ సర్వే సంస్థల అంచనాలను తలకిందులు చేస్తూ నెంబర్ గేమ్‌లో పరుగులు పెడుతోంది. దీంతో చంద్రబాబు ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. నారా చంద్రబాబు భువనేశ్వరీ దంపతులు హర్షం వ్యక్తంచేస్తూ.. కేక్ కట్ చేశారు. అంతేకాకుండా.. నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ కూడా కేక్ ఒకరినొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
