వామ్మో పిస్తా పప్పు..! మంచిదని తెగ తింటున్నారా..? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..!
పిస్తాపప్పును అందరూ ఇష్టపడతారు. మెదడు, గుండె ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిని వేయించుకుని చిరుతిండిగా కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా వీటిని చాక్లెట్లు, ఐస్ క్రీం, క్యాండీలు, డెజర్ట్‌లు, ఇతర వంటలలో ఉపయోగిస్తారు. వీటిలో కాపర్, మాంగనీస్, విటమిన్ ఇ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, బి కాంప్లెక్స్ వంటి విటమిన్లు ఉంటాయి. కానీ అధిక మొత్తంలో పిస్తాపప్పులు తీసుకోవడం వల్ల ప్రయోజనాలకు బదులుగా మీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
