AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.. సమ్మర్ ఎంజాయ్ చేయాలంటే, తప్పకుండా ఈ ప్లేస్‎కి వెళ్లాల్సిందే!

సమ్మర్ వచ్చేసింది. పిల్లలకు కూడా హాలీడేస్ రావడంతో చాలా మంది పేరెంట్స్ ఎక్కడికైనా టూర్ వెళ్తే బాగుండు అని ఆలోచిస్తారు. అదే విధంగా, కొందరు తమ స్నేహితులతో కలిసి ట్రిప్ వేయాలని ఆలోచిస్తారు. అలాంటి వారికోసమే అదిరిపోయే సమాచారం. ఎండ వేడి నుంచి బయటపడి, చల్లటి ప్రదేశంలో చల్ల చల్లగా హాయిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ ప్రదేశాలకు వెళ్లాల్సిందేనంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 18, 2025 | 5:57 PM

Share
చాలా మంది సమ్మర్ ఎంజాయ్ చేయడానికి మాల్దీవ్స్ వంటి ప్లేసెస్ కు వెళ్లాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంకొంత మంది నార్త్ ఇండియాలో ఉన్న హిమాలయాలకు వెళ్తే చాలా బాగుండు అని ఆలోచిస్తారు. కానీ అంత దూరం వెళ్లకుండా దగ్గరిలోనే వేసవి ఎంజాయ్ చేయడానికి మంచి ప్రదేశాలు ఉన్నాయంట.

1 / 5
సౌత్ ఇండియాలో చాలా చల్లగా ఉండే ప్రదేశాలు కూడా ఉన్నాయి. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.  ముఖ్యంగా సమ్మర్ వేడి నుంచి ఉపశమనం పొంది ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి తమిళనాడులోని ఊటీ బెస్ట్ ఆప్షన్ అంట.

2 / 5
చాలా మంది ఊటీ వెళ్లడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకంటే అక్కడి చల్లటి గాలులు, పచ్చని చెట్లు, కాఫీ తోటలు మంచి ప్రశాంతవంతమైన వాతావరణం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా లాంగ్ బ్రేక్ తీసుకొని చిల్ అవ్వాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అంట.

3 / 5
అలాగే ఊటీ దగ్గరిలో నీలగిరి రాణఙగా పేరుగాంచిన హిల్ స్టేషన్ చూడటానికి చాలా బాగుంటుంది. కొండల పై మేఘాలు కమ్ముకున్నాయేమో అనిపించేలా కనిపించే దృశ్యాలు, అక్కడి బొటానికల్ గార్డెన్, రోజ్ గార్డెన్ వంటివి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

4 / 5
ముఖ్యంగా ఏ మాత్రం ఎండలేకుండా ఎప్పుడూ చల్లగా ఉంటూ.. అక్కడి పచ్చని చెట్లు, చిన్న చిన్న అడ్వంచరస్ ట్రిప్ చేయడానికి, హార్ట్ రైడింగ్, ఛాయ్ టేస్టింగ్, చక్కటి చేతి వృత్తి తో చేసిన వస్తువులు చూడటానికి బాగుంటాయి. అందుకే సమ్మర్ లో టూర్ ప్లాన్ చేసే వారికి ఇది బెస్ట్ ప్లేస్.

5 / 5
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?

కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి

నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..

బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??

అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..

చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు

పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...

నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్

ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ