AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఫోన్ నెంబర్ మీకు అదృష్టమో, దురదృష్టమో తెలుసుకోండిలా!

జ్యోతిష్య శాస్త్రంలో సంఖ్యా శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సంఖ్యా శాస్త్రంలో ఒక వ్యక్తి పుట్టిన తేదీ లేదా పుట్టి నెల సంఖ్య ను బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వం చెప్పేస్తుంటారు. అయితే ఒక వ్యక్తి పుట్టిన సంఖ్యనే కాకుండా, ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ కూడా అతనికి అదృష్ట, దురదృష్టాన్ని తీసుకొస్తుందంట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 20, 2025 | 9:18 PM

Share
ప్రస్తుత రోజుల్లో చాలా మంది మొబైల్ ఫోన్ వాడుతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదు. అయితే మీరు ఉపయోగించే ఫోన్ నెంబర్ కూడా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు న్యూమరాలజీ నిపుణులు. అది ఎలా అంటే?

1 / 5
సంఖ్యా శాస్త్రం ప్రకారం, మీ మొబైల్ నెంబర్‌లోని ప్రతి సంఖ్య మీకు అదృష్టం లేదా దురదృష్టాన్ని తీసుకొస్తుందంట. అది ఎలా తెలుసుకోవాలంటే? మీరు మీ ఫోన్ నెంబర్ మీ జీవితం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవాలంటే, ముందుగా మీ మొబైల్ నెంబర్ సంఖ్యలన్నింటిని కలిపి జోడించాలి.

2 / 5
అన్ని నెంబర్లు కలిపి ఒక సంఖ్య వస్తది. ఆ సంఖ్య మీ లక్కీ నెంబర్ లేదా, మూల సంఖ్య సమానంగా వస్తే అది మీకు అదృష్ట సంఖ్య అన్నట్లు అర్థం. ఉదాహరణకు మీ మూల సంఖ్య ఎలా తెలుసుకోవాలి అంటే? ఒక వేళ మీ డేట్ ఆఫ్ బర్త్ 2 తేదీ అయితే మీ పుట్టిన నెల 12 రెండు అంకెలను కలపితే 14 వస్తుంది. 1, 4 కలిపితే 5 వస్తుంది ఇది మీ మూల సంఖ్య.

3 / 5
అదే విధంగా మీ మొబైల్ నెంబర్ 81350969 అనుకోండి. ఈ అంకెలన్నీ కలిపితే 41. 4, 1 కలిపితే 5. ఇలా మీ లక్కీ నెంబర్ లేదా మూల సంఖ్య, మీ ఫోన్ నెంబర్ సంఖ్య రెండు ఒకే విధంగా వచ్చినట్లైతే అది మీకు అదృష్ట నెంబర్ అవుతుందని చెబుతున్నారు సంఖ్యా శాస్త్ర నిపుణులు.

4 / 5
అదే విధంగా న్యూమరాలజీ ప్రకారం,5, 7,1,3, 9 లను శుభ సంఖ్యలుగా పరిగణిస్తారు, అయితే 2, 4, 6, 8 లను అశుభ సంఖ్యలుగా పరిగణిస్తారంట. మరీ ముఖ్యంగా ఫోన్ నెంబర్ రెడు, లేదా ఏనిమిది రాకూడదు అంటున్నారు నిపుణులు.

5 / 5
Follow Us
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ

ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?

19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!

మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది

ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..

రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!

కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..

దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి

కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది