ఎర్రటి చీరలో చెర్రీలా.. అందంతో చంపేస్తున్న నిధి అగర్వాల్!
గ్లామర్‌తో కుర్రకారు మనసును తన వైపుకు లాక్కునే ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడూ తన అంద చందాలతో కుర్రకారు మనసు దోచేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ చీరలో ఎర్ర జామ పండులా తన అందాలతో యూత్‌ను మాయ చేస్తుంది. రెడ్ కలర్ చీరలో అచ్చం అప్సరలా ఉన్న ఫొటోలను ఈ అమ్మడు తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మను చూస్తే అప్సరే నేలకు దిగివచ్చిందా అనక మానరు అంతలా తన అందంతో ఆగం చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5