Matta Gudisa Fish Curry: మట్టగుడిసె చేప తిన్నారా.. నెలూరు స్టైల్‌లో చేపల పులుసు రెసిపీ.. లొట్టలేసుకుని తింటారు..

నాన్ వెజిటేరియన్స్ లొట్టలేసుకుని తినే వంటకం ఏంటంటే చేపల పులుసు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం చేపలు ఫేమస్.. ఆయా రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతంలో ప్రత్యేకంగా కొన్ని రకాల చేపలు ఉంటాయి.. అరుదుగా ఉండే మట్టగుడిస చేప గురించి.. మట్టగుడిస చేపల పులుసు తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం..

Ch Murali

| Edited By: Surya Kala

Updated on: Sep 21, 2023 | 12:51 PM

సముద్రంలో దొరికే అరుదైన చేపల గురించి చాలామందికి తెలుసు.. ఇక ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాల్లో పులస ఎంత ఫేమస్ అనేది మనకు తెలుసు. ఇక ఇదే రాష్ట్రంలోని దక్షిణ కోస్తాలో.. అదీ నెల్లూరు జిల్లాలో మాత్రమే విరివిగా దొరికే చేపల్లో మట్టగుడిస చేప చాలా ఫేమస్.

1 / 7
కొర్రమీను(కొర్రమట్ట)గా చెప్పుకునే చేపను పోలి ఉంటుంది ఈ మట్టగుడిస. దీనినే ఈ ప్రాంతంలో గరిగండి అని కూడా అంటారు. చెరువుల్లో, సన్నటి జలప్రవాహం ఉండే చిన్న చిన్న నదుల్లో ఎక్కువగా ఉంటాయి ఈ రకం చేపలు పులుసు కూరకు స్పెషల్. పాటుఅందులోనూ నెల్లూరు చేపల పులుసు గురించి చెప్ప ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నెల్లూరు తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలవారికి తెగ నచ్చే వెరైటీ చేపల పులుసు.. అందులోనూ మట్టగుడిస పులుసు అయితే అంతకు మించిన టేస్ట్.

2 / 7
ఇటీవల నెల్లూరు జిల్లాలో దొరికే ఈ చేపలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ లో దొరికే ఈ చేపలను తీసుకెళ్లి మీరే ఇంట్లో నెల్లూరు స్పెషల్ చేపల పులుసు ఇలా తయారు చేసుకోవచ్చు..

3 / 7
మట్టగుడిస చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు: కిలో చేపలుసు,  చింత పండు 150 గ్రాములు, టమోటో   మీడియం సైజ్ 4, ఉల్లిపాయలు 3,  ఆవాలు పావు స్పూన్,  కరివేపాకు రెండు రెమ్మలు, మెంతులు ఒక టీ స్పూన్ ,  ధనియాలు ఐదు స్పూన్లు, పసుపు ఒక టీ స్పూన్, కారం పొడి ఆరు స్పూన్లు, జీలకర్ర పావు స్పూను, నీళ్లు నాలుగు కప్పులు, ఉప్పు తగినంత, నూనె 6 స్పూన్లు, చిన్న సైజు మావిడి కాయ,

4 / 7
మట్టగుడిస చేపల పులుసు తయారీ విధానం: పాన్ లో మొదటగా మెంతులు, ధనియాలు దోరగా వేయించుకోవాలి. చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకుని పక్కన ఉంచుకోవాలి.. అర్ధ గంట ముందుగానే ముందుగానే చింతపండును నీళ్లలో నానబెట్టుకోవాలి.. బాగా నానిన తర్వాత చిక్కటి పులుసు కోసం మంచి గుజ్జు తయారవుతుంది. కట్ చేసుకున్న చేపల ముక్కలను శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు కడగాలి..

5 / 7
పులుసు కలువుకునే విధానం: నానిన చింతపండును నాలుగు కప్పుల నీళ్లలో బాగా మెత్తగా కలుపుకోవాలి.. కలిపిన తర్వాత రసాన్ని వడకట్టుకోవాలి.. ఆ చిక్కటి చింతపండు రసంలో ఆరు స్పూన్ల కరంపొడి, పసుపు, సరిపడా ఉప్పు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత పాన్ లో ఆరు స్పూన్లు ఆయిల్ వేసి వేడి అయ్యాక ఆవాలు, కరివేపాకు, జీలకర్ర వేసి పోపు బాగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన అనియన్స్ వేసి ఎర్రగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమోటో ముక్కలు వేసి ఫ్రై చెయ్యాలి.. అందులోనే కాస్త పసుపు, ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతుంది..

6 / 7
 ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు పులుసును పాన్ లో వేసి కొద్దిసేపు అగాక శుభ్రం చేసిన చేపల ముక్కలను వేయాలి.  ముందుగా సిద్ధం చేసుకున్న మెంతులు, ధనియాల పొడిని పులులో వేయాలి..  చేపల పులుసు అంతలా రుచికరంగా ఉండడానికి మావిడి కాయ కాంబినేషన్.. కొన్ని మావిడి ముక్కలను పులుసులో వేయాలి.. 15 నిముషాల పాటు తక్కువ ఫ్లేమ్ పై ఉంచితే చేపల పులుసు సిద్ధమవుతోంది.. అంతే మీ ఫెవరేట్ నెల్లూరు స్పెషల్ మట్టగుడిస చేపల పులుసు సిద్ధమయినట్లే..

7 / 7
Follow us
ఆ ఒక్కడి కోసం అన్ని జట్లు పోటీపడ్డాయి మరి చివరికి గెలిచింది ఎవరు?

ట్రంప్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన పుతిన్..!

గూగుల్‌ మ్యాప్‌ మీరు ఎక్కడికెళ్లినా గమనిస్తుందా? ఈ సెట్టింగ్‌ ఆఫ

100 ఏళ్ల తర్వాత రిపీట్.. ఇంత తక్కువ స్కోర్‌కే ఆలౌటా?

కేఎల్ రాహుల్ ఆర్సీబీకి వెళ్లే అవకాశాలేమైనా ఉన్నాయా..?

బిజీ రోడ్డులో బ్రా వేసుకుని యువకుడి రీల్స్..జనాల రియాక్షన్ చూడండి

నేటికీ సైన్స్‌కు సవాల్ ఈ శివాలయం గడ్డ కట్టే చలిలో కూడా మరిగే నీరు

ఆస్ట్రేలియన్ల మనసు దోచుకున్న మరో ఆటగాడు ఇతడే..

చక్కెర అనుకుని విష గుళికలు తిన్న కవల పిల్లలు..!

శివకార్తికేయన్‌ను అవార్డుతో సత్కరించిన ఆర్మీ అధికారులు..