AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Princess Roles: గ్లామర్ మాత్రమే కాదు.. యుద్దాలు కూడా చేశారు.. యువరాణిగా మెప్పించిన హీరోయిన్స్..

సినిమా నటీనటులు రాజులా, యువరాజులా, మహారాణి, యువరాణి, ధనవంతులగా, పేదవారిగా, దేవునిగా, భక్తునిగా ఇంకా ఎన్నో రకాల పాత్రల్లో చూపించగలదు. నటీనటులు వారి పాత్రల్లో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల ఆకట్టుకుంటారు. రాజుల కాలంలోకి మనల్ని తీసుకుపోయే చిత్రాలు ఎన్నో వచ్చాయి. అయితే వాటిలో కొన్ని ఆకట్టుకుంటాయి, కొన్ని నిరాశను మిగిల్చుతాయి. ఇలా వచ్చిన బాహుబలి, పొన్నియిన్ సెల్వన్ వంటి చిత్రాలు ప్రేక్షకుల ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండే మన హీరోయిన్స్ కొన్ని చిత్రాల్లో యువరాణి పాత్రల్లో నటించి మెప్పించారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Prudvi Battula
|

Updated on: Sep 21, 2023 | 1:07 PM

Share
సినిమా నటీనటులు రాజులా, యువరాజులా, మహారాణి, యువరాణి, ధనవంతులగా, పేదవారిగా, దేవునిగా, భక్తునిగా ఇంకా ఎన్నో రకాల పాత్రల్లో చూపించగలదు. నటీనటులు వారి పాత్రల్లో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల ఆకట్టుకుంటారు.

1 / 6
రాజుల కాలంలోకి మనల్ని తీసుకుపోయే చిత్రాలు ఎన్నో వచ్చాయి. అయితే వాటిలో కొన్ని ఆకట్టుకుంటాయి, కొన్ని నిరాశను మిగిల్చుతాయి. ఇలా వచ్చిన బాహుబలి, పొన్నియిన్ సెల్వన్ వంటి చిత్రాలు ప్రేక్షకుల ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండే మన హీరోయిన్స్ కొన్ని చిత్రాల్లో యువరాణి పాత్రల్లో నటించి మెప్పించారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 6
అరుంధతి చిత్రంలో అరుంధతి/జేజమ్మగా, బాహుబలి మూవీలో దేవసేనగా, రుద్రమదేవిలో రుద్రమదేవిగా యువరాణి పాత్రలో కనిపించి మెప్పించారు అనుష్క. ఈ చిత్రాల్లో కత్తులాంటి కళ్ళతో శత్రువులను ఎదురుకొంటూ ఆకట్టుకున్నారు.

3 / 6
మగధీర చిత్రంలో యువరాణి మిత్రవింద పాత్రలో ఆకట్టుకున్నారు కాజల్ అగర్వాల్. అందాల యువరాణిగా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రాంచరణ్ హీరోగా ఆకట్టుకున్నారు.

4 / 6
పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 అండ్ 2 చిత్రాల్లో శత్రువుల కుయుక్తులను ముందే పసిగట్టి ఎత్తుకు పై ఎత్తులు వేసే యువరాణి కుందవై పాత్రలో ఆకట్టుకున్నారు త్రిష కృష్ణన్. ఈ చిత్రంలో ఐశ్వర్య రాయి మందాకినీ దేవి పాత్రలో మెప్పించారు.

5 / 6
విజయ్ పులి మూవీలో యువరాణి మంథాగినిగా నటించి మెప్పించింది హన్సిక. అయితే ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి ఓ కీలక పాత్రలో నటించారు.

6 / 6
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!