Nandita Swetha: అందానికే అప్పిచ్చే అంత అందం నందిత శ్వేత సొంతం
నందిత శ్వేత.. నిఖిల్ నటించిన ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ గా పలు సినిమాల్లో మెప్పించిన నందిత శ్వేతా మెయిన్ హీరోయిన్ కంటే సెకండ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.