Eesha Rebba:హంపి శిల్పంలో ఒంపు సొంపులన్నీ తనలోనే ఉన్నాయేమో అనేలా చీరలో మెరిసిపోతున్న ఈషా
తెలుగమ్మాయి ఈషా రెబ్బ అందానికి ఫిదా కానీ కుర్రకారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఈషా రెబ్బా అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం, అభినయంపరంగా మంచి మార్కులు తెచ్చుకుంది

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
