Prudvi Battula |
Updated on: Mar 24, 2023 | 3:59 PM
నందిత శ్వేత.. నిఖిల్ నటించిన ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ
హీరోయిన్ గా పలు సినిమాల్లో మెప్పించిన నందిత శ్వేతా మెయిన్ హీరోయిన్ కంటే సెకండ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
కెరీర్ మొదట్లో కాస్త పద్దతిగానే కనిపించిన ఈ భామ.. ఇప్పుడు మాత్రం అందాలతో రెచ్చిపోతుంది.
ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతర్వాత అనుకున్నంత క్రేజ్ రాలేదు ఈబ్యూటీ
ప్రస్తుతం ఈ చిన్నదానికి సినిమా ఛాన్స్ లు తగ్గాయి..
దాంతో హాట్ ఫోటోషూట్స్ చేసుకుంటూ కాలం గడిపేస్తుంది.
తాజాగా నందిత అందమైన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.ఈ ఫోటోలపై మీరు కాదు ఓ లుక్కేయండి