Amritha Aiyer: లంగా వోణిలో ఈమెకు అందం ఎక్కువ.. ఈమెను చూస్తే ప్రాణం పోసిన ఆ బ్రహ్మ కూడా మైమరిచిపోతాడు..
తమిళ్ స్టార్ విజయ్ దళపతి.. డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన బిగిల్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ అమృతా అయ్యార్. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ.
Updated on: Mar 24, 2023 | 3:37 PM
Share

తమిళ్ స్టార్ విజయ్ దళపతి.. డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన బిగిల్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ అమృతా అయ్యార్. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ
1 / 5

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ అమృత అయ్యర్
2 / 5

ఆ తర్వాత స్టార్ యాంకర్ ప్రదీప్ సరసన హీరోయిన్ గా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో చేసింది ఈ భామ. ఆ తర్వాత శ్రీవిష్ణుకు జోడిగా అర్జున ఫల్గుణ చిత్రంలో నటించింది
3 / 5

ప్రస్తుతం ఆమె యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో కనిపించనున్న హనుమాన్ సినిమాలో నటిస్తుంది
4 / 5

ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి
5 / 5
Related Photo Gallery
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
పిల్లల కోసం చూస్తున్నారా?.. పుత్రదా ఏకాదశిని మిస్సవ్వకండి..!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
బిగ్ బాస్ రెమ్యునరేషన్ దానం చేసిన దివ్వెల మాధురి..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు
విజయ్ తో పెళ్లి గురించి రష్మిక లేటెస్ట్ కామెంట్
ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??
ఆన్లైన్ వేదికగా వేధింపులు ఆగాలంటున్న సెలబ్స్
అమాంతం సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేశారా
సంక్రాంతికి స్క్రీన్స్ సమరం.. రేసులో 7 సినిమాలు




