తాజాగా మైసూర్ నాగర్‌హోళ్ అభయారణ్యంలో జింకలు సంచరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జింకలు కామనే కదా అని అనుకుంటున్నారా? అయితే, ఇక్కడి మందలో ఒక ప్రత్యేకమైన జింక కనువిందు చేసింది. అందుకే ఈ ఫోటోలు ఇప్పుడ వైరల్‌గా మారాయి. మైసూర్ నాగర్‌హోళే అభయారణ్యంలో తెల్ల జింకలు కనిపించాయి.