- Telugu News Photo Gallery Cinema photos Sharwanand again Shares beautiful wedding photos with Rakshitha Reddy telugu cinema news
Sharwanand: పెళ్లి తర్వాత మరిన్ని బ్యూటీఫుల్ ఫోటోస్ షేర్ చేసిన శర్వానంద్..
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో శర్వానంద్ ఇటీవల ఓ ఇంటివాడయిన సంగతి తెలిసిందే. జైపూర్లోని లీలా ప్యాలెస్లో జూన్ 3న రక్షిత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశారు శర్వానంద్. గ్రాండ్ గా జరిగిన వీరి వివాహనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పాల్గొని.. నూతన వధూవరులను ఆశీర్వాదించారు.
Updated on: Jun 11, 2023 | 2:55 PM

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో శర్వానంద్ ఇటీవల ఓ ఇంటివాడయిన సంగతి తెలిసిందే. జైపూర్లోని లీలా ప్యాలెస్లో జూన్ 3న రక్షిత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశారు శర్వానంద్.

గ్రాండ్ గా జరిగిన వీరి వివాహనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పాల్గొని.. నూతన వధూవరులను ఆశీర్వాదించారు.

ఇక జూన్ 9న హైదరాబాద్ లో శర్వానంద్, రక్షిత రెడ్డి రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరలయ్యాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్, వెంకటేశ్, నిర్మాత దిల్ రాజు, త్రివిక్రమ్ తదితరులు హజరయ్యారు.

ఇక ఇప్పుడు తాజాగా శర్వానంద్ మరిన్ని ఫోటోస్ షేర్ చేశారు. తాజాగా షేర్ చేసిన పిక్స్ మరింత అందంగా ఉన్నాయి.

ఇక ఇప్పుడు తాజాగా శర్వానంద్ మరిన్ని ఫోటోస్ షేర్ చేశారు. తాజాగా షేర్ చేసిన పిక్స్ మరింత అందంగా ఉన్నాయి.

ఇక ఇప్పుడు తాజాగా శర్వానంద్ మరిన్ని ఫోటోస్ షేర్ చేశారు. తాజాగా షేర్ చేసిన పిక్స్ మరింత అందంగా ఉన్నాయి.





























