Telugu News Photo Gallery Mother's Superfood: These Super Food Include In Your Mothers Diet To Keep Her Fit
Mother’s Superfood: అమ్మ ఆరోగ్యానికి వేయి ఏనుగుల బలాన్ని ఇచ్చే ఆహారాలు ఇవే.. తప్పక అందించండి!
ప్రతి అమ్మ.. తన పిల్లలు, కుటుంబం కోసం తమ ప్రాణాలను సైతం దారపోస్తారు. పిల్లల బాగోగులు, ఇంటిని శుభ్రం చేయడం, కుటుంబాన్ని పోషించడం వంటి ఎన్నో పనుల్లో బిజీబిజీగా ఉంటారు. అయితే ఇంటికి వెన్నెముకలా ఉండే అమ్మ ఆరోగ్యం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కింది ఆహారాలను తప్పక తినాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా క్వినోవా సూపర్ ఫుడ్ అంటారు..