Job Skills: మీ విలువ రెట్టింపు చేసే జాబ్ స్కిల్స్! ఉద్యోగ సంక్షోభ సమయంలో ఇవే మీకు శ్రీరామ రక్ష.. వెంటనే నేర్చుకోండి
కరోనా మహమ్మారి పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం విలయతాండవం చేస్తోంది. దీంతో నిత్యం వేల మంది ఉద్యోగులను ఆయా కంపెనీలు తొలగిస్తున్నాయి. ఇలాంటి వార్తలు ప్రతి రోజూ మనం వింటూనే ఉన్నాం. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి దాపురిస్తుందో అర్ధంకాక ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇలాంటప్పుడు పరిస్థిత్తుల్లో ఉద్యోగులు తమ ఉద్యోగాలను నిలబెట్టుకోవాలంటే కొన్ని ప్రత్యేక స్కిల్స్ వంటబట్టించుకోవాలని అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
