Adah Sharma: అందం ఈ ముద్దుగుమ్మకి దగ్గరబంధువు అయ్యుంటుంది..
అదా శర్మ హిందీ మరియు తెలుగు సినిమాల్లో ప్రధానంగా కనిపించే భారతీయ నటి. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. మీరు కూడా ఈ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
