Most Expensive Hotels: ఆహా ఏమి ఆ రాజభోగం.. దేశంలో అత్యంత ఖరీదైన హోటళ్లు ఇవి.. ఇక్కడ అడుగుపెట్టిన క్షణంలో..
భారతదేశంలో ఖరీదైన హోటళ్లు: మన దేశంలో ప్రజలకు వసతి కల్పించడానికి చిన్న ప్రదేశాల నుండి పెద్ద ప్రదేశాల వరకు హోటళ్లు, లాడ్జీలకు కొరత లేదు. కానీ, కొన్ని ప్రత్యేక హోటళ్లు ఉన్నాయి. అవి వాటి సౌకర్యాలకు ప్రసిద్ధి చెందాయి. అంతేకాదు.. అత్యంత ఖరీదైనవి కూడాను. అయితే, సకల సౌకర్యాలు ఉన్నప్పటికీ, అంత ఖర్చు భరించటం అందరి సామర్థ్యానికి సంబంధించిన విషయం కాదు. దేశంలోని అలాంటి ప్రసిద్ధి చెందిన హోటళ్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
