- Telugu News Photo Gallery Cinema photos These are the Tollywood heroines who entered movies at a young age
Tollywood: చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు వీరే..
చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. అలంటి బ్యూటీస్ లో ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీలీల గురించే .. ప్రస్తుతం ఈ చిన్నది టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా రాణిస్తుంది. ఈ అమ్మడు 18 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చేసింది. ఆతర్వాత చెప్పుకోవాల్సింది కృతి శెట్టి గురించే.. 17 ఏళ్లకే ఈ చిన్నది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కృతి శెట్టి.
Updated on: Aug 08, 2023 | 12:26 PM

చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. అలంటి బ్యూటీస్ లో ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీలీల గురించే .. ప్రస్తుతం ఈ చిన్నది టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా రాణిస్తుంది. ఈ అమ్మడు 18 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చేసింది.

ఆతర్వాత చెప్పుకోవాల్సింది కృతి శెట్టి గురించే.. 17 ఏళ్లకే ఈ చిన్నది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కృతి శెట్టి.

తమన్నా తన తొలి సినిమా చాంద్ సా రోషన్ చెహ్రా చేసే సమయంలో ఆమె వయసు కేవలం 15 ఏళ్ళు మాత్రమేనట. ప్రస్తుతం తమన్నా వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే

అలాగే స్టార్ హీరోయిన్ సమంత కూడా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చింది. సామ్ సినిమాలు చేసే సమయానికి ఆమె వయసు 23.

రష్మిక మందన్న కూడా తన వయసు 20 ఏళ్ళు ఉన్నప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కన్నడ ఇండస్ట్రీలో తెరకెక్కిన కిరాక్ పార్టీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక





























