Men Grooming Tips: పురుషులకు ప్రత్యేకం.. వర్షాకాలంలోనూ ఆకర్షణీయగా ఉండేందుకు ఈ 7 టిప్స్ ఫాలో అవ్వండి..

ప్రతి సీజన్‌లో ఏదో ఒక సమస్య వస్తుంది. వాతావరణ పరిస్థితులు స్త్రీ, పురుషుల శరీరం, చర్మం, అందంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పురుషులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే, కొన్ని ప్రత్యేక చిట్కాలు పాటించడం ద్వారా వర్షాకాలంలోనూ స్మార్ట్‌గా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించొచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Shiva Prajapati

|

Updated on: Jul 28, 2023 | 3:52 PM

1 / 8
వర్షాకాలంలో చలి కారణంగా చాలా మంది తక్కువ నీళ్లు తాగుతారు. అయితే, అలా చేయకూడదు. శరీరానికి అవసరమైన నీరు తాగలి. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి తగినంత నీరు తప్పకుండా తాగాలి. రోజులో కనీసం 4 లీటర్ల నీరు తాగాలి.

2 / 8
వర్షాకాలంలో చెమటలు పట్టడం ద్వారా శరీర దుర్వాసన వస్తుంది. ఇది కాస్త ఆందోళన కలిగించే విషయం. చెమటను తగ్గించడానికి, దుర్వాసనను తొలగించడానికి డియోడరెంట్‌కు బదులుగా యాంటిపెర్స్పిరెంట్‌ను ఎంచుకోవడం ఉత్తమం.

3 / 8
వర్షాకాలంలో పాలిస్టర్, నైలాన్ వంటి త్వరగా ఆరే దుస్తులను వేసుకోవాలి. డెనిమ్ వంటి బరువైన బట్టలను ధరించడం తగ్గించడం బెటర్. ఎందుకంటే ఇవి ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా ఇబ్బంది పడుతుంటారు.

4 / 8
చర్మం పొడిగా మారే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి తేలికపాటి, జిడ్డుగా లేని మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి.

5 / 8
తేమ కారణంగా జుట్టు చిట్లిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి వీలుగా చిన్నగా కటింగ్ చేసుకోవడం ఉత్తమం. జుట్టును శుభ్రంగా, మెరిసేలా ఉంచుకోవడానికి యాంటీ ఫ్రిజ్ ప్రోడక్ట్స్, హెయిర్ సీరమ్‌లను ఉపయోగించొచ్చు.

6 / 8
వర్షాకాలం నీరు, తేమ కారణంగా పాదాలు చెడిపోతాయి. తద్వారా దుర్వాసన వస్తుంది. ఈ నేపథ్యంలో పాదాలను శుభ్రంగా, పొడిగా ఉంచడానికి ప్రయత్నించాలి. వర్షం నుండి రక్షణ కల్పించేందుకు వీలుగా బూట్లు ధరించాలి.

7 / 8
గడ్డం పెంచుకుంటున్నట్లయితే.. అది వికృతంగా, తడిగా ఉండటానికి క్రమం తప్పకుండా ట్రిమ్మింగ్ చేయించుకోవాలి. స్టైల్‌గా కట్ చేయడం వలన రూపాన్ని మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. వర్షాకాలంలో పరిశుభ్రంగా ఉండటంలోనూ ఇది సహాయపడుతుంది.

8 / 8
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?