Men Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలకే కాదు.. పురుషుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు

మారుతున్న జీవన శైలిలో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్‌లలో బ్రెస్ట్ క్యాన్సర్‌ ఒకటి. దీంతో రొమ్ము భాగంలో ఏ మాత్రం గట్టిగా తగిలినా మహిళలు హడలెత్తిపోతుంటారు. చాలా మంది రొమ్ము క్యాన్సర్ మహిళలకు మాత్రమే వస్తుందని అని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్‌ మహిళలకే కాదు పురుషులకు కూడా వస్తుంది. పురుషులలో రొమ్ము కణజాలం తక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే అది కూడా ప్రమాదకరమే..

Srilakshmi C

|

Updated on: Mar 18, 2024 | 1:12 PM

మారుతున్న జీవన శైలిలో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్‌లలో బ్రెస్ట్ క్యాన్సర్‌ ఒకటి. దీంతో రొమ్ము భాగంలో ఏ మాత్రం గట్టిగా తగిలినా మహిళలు హడలెత్తిపోతుంటారు. చాలా మంది రొమ్ము క్యాన్సర్ మహిళలకు మాత్రమే వస్తుందని అని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు.

1 / 5
ఎందుకంటే రొమ్ము క్యాన్సర్‌ మహిళలకే కాదు పురుషులకు కూడా వస్తుంది. పురుషులలో రొమ్ము కణజాలం తక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే అది కూడా ప్రమాదకరమే.ప్రపంచంలోని మొత్తం రొమ్ము క్యాన్సర్ కేసులలో 1 శాతం పురుషుల్లో కనిపిస్తుంది. అయితే అది భయంకరంగా ఉంటుంది. అందుకే మొదటి నుంచీ జాగ్రత్త తీసుకోవడం అవసరం.

2 / 5
క్యాన్సర్‌ లక్షణాల గురించి తెలుసుకుంటే దీనిని త్వరగా గుర్తించవచ్చు. రొమ్ము చుట్టూ నొప్పి, వాపు, పుండ్లు, ఎరుపు రంగులో నిపుల్స్‌ ఉండటం.. వంటి లక్షణాలు ఉంటే ఈ ప్రాణాంత వ్యాధి భారీన పడవచ్చు.

3 / 5
చనుమొన నుంచి చీము వంటి ద్రవం బయటకు రావడం, చనుమొన లోపలికి చొచ్చుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి. ప్రారంభంలోనే గుర్తిస్తే వ్యాధి ప్రమాదం నుంచి బయటపడొచ్చు.

4 / 5
బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే BRCA టెస్ట్ చేయించుకోవాలి. ఇది జన్యు పరీక్ష.  పరీక్ష ఫలితాలు పాజిటివ్‌గా ఉంటే జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఆ ఆ వ్యక్తికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయినంత వ్యాధి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అర్ధం కాదు. సరైన చికిత్స తీసుకుంటే సకాలంలో కోలుకోవచ్చు.

5 / 5
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?