అయితే ఇలాంటి వ్యాధులు ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టకూడదంటే కొన్ని ఆహారపదార్థాలను నిత్యం అలవాటు చేసుకోవడం చాలా ఉత్తమం అని సూచిస్తున్నారు. ముఖ్యంగా తృణధాన్యాలు, గోధుమలు, జొన్నలు, రాగులు, పెసలు, ఇలాంటివి తీసుకోవడం ద్వారా శరీరానికి ప్రోటీన్స్, విటమిన్స్ అధిక మొత్తంలో లభిస్తాయి.