Makeup Remover: వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకున్నారా.. మేకప్ రిమూవర్‌గా బాదం నూనె బెస్ట్ ఎంపిక..
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కొందరు సహజంగా అందంగా ఉంటే మరికొందరు తమ అందాలను మేకప్ తో తీసుకుని వస్తారు. అందంగా కనిపించడానికి కొంతమంది మేకప్ ఆశ్రయిస్తారు. గంట తరబడి ఓర్పుగా మేకప్ వేసుకుంటారు. అయితే ఓర్పుతో మేకప్ వేసుకున్నా ... ముఖానికి మేకప్ ఉంచుకుని నిద్రపోకూడదు. ప్రస్తుతం చాలా మంది వాటర్ ప్రూఫ్ మేకప్ వాడుతున్నారు. కనుక మేకప్ ను తొలగించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
