AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Grocery Items: ఈ 5 రకాల కిరాణా వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారా? జాగ్రత్త..

కిరాణా షాపుకి లేదా సూపర్ మార్కెట్‌కి వెళ్లినప్పుడు నెలకు సరిపడా నిత్యవసర వస్తువులు కొంటుంటారు. అందుకోసం పెద్దమొత్తంలో పప్పు, ఉప్పు, నూనె వంటి వాటిని కొనుగోలు చేస్తుంటారు. నెలకు సరిపడా కిరాణా సామాన్లు కొని భద్రపరిచినా పాడవుతుందనే భయం ఉండదని చాలా మంది అనుకుంటారు. అయితే మర్చిపోయి కూడా ఈ 5 రకాల వస్తువులను కొనకూడదట. వీటిని పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తే నాణ్యత కోల్పోతాయట..

Srilakshmi C
|

Updated on: Sep 26, 2023 | 6:33 AM

Share
కిరాణా షాపుకి లేదా సూపర్ మార్కెట్‌కి వెళ్లినప్పుడు నెలకు సరిపడా నిత్యవసర వస్తువులు కొంటుంటారు. అందుకోసం పెద్దమొత్తంలో పప్పు, ఉప్పు, నూనె వంటి వాటిని కొనుగోలు చేస్తుంటారు. నెలకు సరిపడా కిరాణా సామాన్లు కొని భద్రపరిచినా పాడవుతుందనే భయం ఉండదని చాలా మంది అనుకుంటారు. అయితే మర్చిపోయి కూడా ఈ 5 రకాల వస్తువులను కొనకూడదట. వీటిని పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తే నాణ్యత కోల్పోతాయట.

1 / 5
కారం, పసుపు పొడి, జీలకర్ర, కొత్తిమీర, మిరియాలు, బే ఆకు వంటి సుగంధ ద్రవ్యాలు అవసరం మేరకే కొనుగోలు చేయాలి. అధిక కాలం నిల్వ చేస్తే సుగంధ ద్రవ్యాల నాణ్యత కోల్పోతాయట.

2 / 5
పాలు, పాల ఉత్పత్తులు రెండు రోజులకు మించి ఫ్రిజ్‌లో ఉంచితే పాడైపోతుంది. అందుకే పెద్ద మొత్తంలో పాల ఉత్పత్తులను నిల్వ చేయకూడదు. వాల్‌నట్స్‌, బాదం, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటి వాటిని కూడా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయకూడదు. ఎక్కువ రోజులు నిల్వ చేస్తే వీటి రుచి మారిపోతుంది.

3 / 5
అలాగే ప్రతి నెల 5 లీటర్ల నూనె కొనుగోలు చేయటం కూడా సాధారణమే. నూనె కూబి ఎక్కువ కాలం నిల్వ ఉంచినట్లయితే, దాని నాణ్యత క్షీణిస్తుంది. అందుకే 1-2 లీటర్ల కంటే ఎక్కువ నూనె కొనుగోలు చేయకూడదు.

4 / 5
నెల మొత్తానికి సరిపడా గోదుమ పిండిని చేసే అలవాటు మీకున్నట్లయితే దీనిని మీరు వెంటనే మానుకోవాలి. పిండిని ఎల్లప్పుడు తక్కువ పరిమాణంలో మాత్రమే కొనుగోలు చేసి గాలి చొరబడని కంటైనర్‌లలో నిల్వ చేసుకుంటే నాణ్యంగా ఉంటుంది.

5 / 5
Follow Us
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి

Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..

మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!