Tollywood: దుల్కర్ సాబ్ భాస్కర్ షురూ..| ఆ కారణం వల్లే గేమ్ చేంజర్ వాయిదా..!
దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'లక్కీ భాస్కర్' అనే సినిమా షూటింగ్ మొదలైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఉన్నత శిఖరాలకు చేరిన సాధారణ మనిషి చేసిన అసాధారణమైన ప్రయాణంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. కొందరు ఆర్టిస్టుల కాల్షీట్లు అందుబాటులో లేకపోవడం వల్లనే సెప్టెంబర్ షెడ్యూల్ వాయిదా పడిందని అన్నారు

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
