ఈ మొక్కను చూస్తే పాములు వణకాల్సిందే.. ఇంటి వద్ద ఉంటే పరుగో పరుగు..
Samatha
02 march 2026
పాములను చూస్తే భయపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా మంది పాములను చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతుంటారు.
పాములు
అయితే వేసవి కాలంలో పాములు ఎక్కువగా తిరుగుతుంటాయి. ముఖ్యంగా చల్లదనం కోసం, నివాసాల వైపు వస్తుంటాయి.
నివాసాల వైపు పాములు
అందుకే వేసవి కాలంలో పాముల విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంట. ముఖ్యంగా ఇంటికి పాములు రాకుండా చూసుకోవడాలని చెబుతున్నారు నిపుణులు.
జాగ్రత్తలు
అయితే పాములు ఒక మొక్కను చూస్తే చాలు వణికి పోతాయంట. ఇక ఆ మొక్క ఇంటి వద్ద ఉండే ఆమడ దూరం పారిపోతాయంట. కాగా అది ఏదో చూద్దాం.
మొక్కలు
అనేక ఔషధ గుణాలు ఉన్న మొక్కల్లో సర్ప గంధం మొక్క ఒకటి. ఈ మొక్క చాల ఘాటైన వాసనను వెదజల్లుతుంది.
సర్ప గంధం
అయితే దీని వాసనను, పాములు తట్టుకోలేవంట. కాస్త వాసన రాగానే పాములు ఆ ప్రదేశం నుంచి పారిపోతాయిని చెబుతున్నారు నిపుణులు.
వాసన
ఈ మొక్కలే కాకుండా వీటి వేర్లు కూడ పామలను తరిమికొట్టడంతో అద్భుతంగా పని చేస్తాయంట. వీటి వేర్లను ఇంటి గుమ్మ లేదా, కిటికీలకు కట్టడం వలన పాములు కానీ ఇతర కీటకాలు ఇంటిలోకి రావు.
వేర్లు
ఇక ఈ మొక్కలు ఇంటి వద్ద ఉంటే, అటువైపు పాములు రావడానికి కూడా వణికిపోతాయంట. కాస్త స్మెల్ రాగానే పరిగెత్తుక పారిపోతాయంట.