Wheat Flour – Maida: గోధమపిండి, మైదా రెండు గోధుమల నుంచే తయారీ.. కానీ మైదా ఎందుకు హానికరమో తెలుసా..
ఆరోగ్యకరమైన ఆహారం గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా.. ముందుగా గుర్తొచ్చే పేరు గోధుమలు.. గోధుమలు తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అయితే.. గోధుమల నుంచి తయారయ్యే మైదా తినడం మాత్రం మంచిది కాదు. కానీ.. గోధుమ పిండి, మైదా గోధుమల నుంచి తయారుచేస్తారన్న విషయం తెలిసిందే. కానీ రెండిటికీ ఇంత తేడా ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
