Sputnik-V: హైదరాబాద్ చేరుకున్న 30 లక్షల స్పుత్నిక్-వి వ్యాక్సిన్ డోసులు..

Sputnik V Vaccine: రష్యాకు చెందిన స్పుత్నిక్-వి టీకాలు భారత్‌కు చేరుకున్నాయి. మూడో విడతలో భాగంగా 27.9 లక్షల టీకా డోసులను...

Ravi Kiran

|

Updated on: Jun 01, 2021 | 6:07 PM

 రష్యాకు చెందిన స్పుత్నిక్-వి టీకాలు భారత్‌కు చేరుకున్నాయి. మూడో విడతలో భాగంగా 27.9 లక్షల టీకా డోసులను రష్యా నుంచి ప్రత్యేక చార్టెడ్ ఫైటర్ విమానంలో మంగళవారం తెల్లవారుజామున 3.43 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అక్కడ నుంచి నేరుగా డాక్టర్స్  ల్యాబ్స్‌కు ఈ టీకాలను తరలించారు.

1 / 4
స్పుత్నిక్ టీకా సరఫరాలో అతి పెద్ద దిగుమతి ఇదే కాగా.. అంతకముందు తొలి విడతలో 1.5 లక్షల టీకాలు, రెండో విడతలో 60 వేల డోసులను దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. దీనితో మొత్తంగా 0 లక్షల స్పుత్నిక్-వి వ్యాక్సిన్ డోసులు ఇండియాకు చేరుకున్నాయి.

2 / 4
 ఇదిలా ఉంటే జూన్‌లో మరో 50 లక్షల డోసులను పంపిస్తామని ఇదివరకే రష్యా వెల్లడించింది. అటు జూన్ రెండోవారం నుంచి స్పుత్నిక్-వి టీకాల పంపిణీ ప్రారంభమవుతుంది.

3 / 4
భారతదేశానికి వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్లలో ఇదే అతి పెద్ద దిగుమతి కావడం విశేషం. దీనికి జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో(జీహెచ్ఏసీ) వేదికైంది.

4 / 4
Follow us