Straw Side Effects: కొబ్బరి నీళ్లు, కూల్ డ్రింక్ తాగేందుకు ప్లాస్టిక్ స్ట్రా వినియోగిస్తున్నారా? ఒక్క నిమిషం ఆలోచించండి..
కొబ్బరి నీళ్లు, జ్యూస్, శీతల పానీయాలు.. ఏదైనా సరే స్ట్రాతో తాగితే ఈ మజానే వేరు. కోవిడ్ తర్వాత చాలా మంది బయటకు రెస్టారెంట్లకు వెళ్లి ఏదైనా తాగవల్సి వస్తే.. తప్పనిసరిగా స్ట్రా ద్వారా తాగుతున్నారు. మీరు అవలంబిస్తున్న ఈ పద్దతి అస్సలు ఆరోగ్యానికి మంచిదేనా? అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతిరోజూ ఈ విధంగా స్ట్రా ఉపయోగించడం వల్ల మీకు తెలియకుండానే మీ శరీరానికి హాని కలుగుతోందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
